India vs Bangladesh 2019 : Former Pak speedster Shoaib Akhtar has lauded team India's performance in the recently concluded T20I series, saying that the Men in Blue are the 'Boss' of the game.
#RohitSharma
#indiavsbangladesh2019
#viratkohli
#deepakchahar
#rishabpanth
#jaspritbumrah
#deepakchahar
#cricket
#teamindia
రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియాను 'బాస్' ఆఫ్ ది గేమ్ అంటూ అభివర్ణించాడు. నాగ్‌పూర్ వేదికగా ఆదివారం ముగిసిన మూడో టీ20లో దీపక్ చాహర్ ఆరు వికెట్లు తీయడంతో పాటు హ్యాట్రిక్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.